నల్గొండ జిల్లా.
నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు పెరిగిన వరద
నిండు కుండలా నాగార్జునసాగర్ జలాశయం
ఇన్ ఫ్లో :2,01,743క్యూసెక్కులు.
ఔట్ ఫ్లో : 41,497క్యూసెక్కులు.
పూర్తి స్థాయి నీటి మట్టం : 590.00అడుగులు.
ప్రస్తుత నీటి మట్టం : 586.80 అడుగులు
పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం : 312.0450 టీఎంసీలు
ప్రస్తుత సామర్థ్యం : 304.4680 టీఎంసీలు
ప్రదాన జలవిద్యుత్ కేంద్రంలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి…
సీనియర్ జర్నలిస్ట్ రాజు.