నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ కు పెరిగిన వరద…ఎనిమిది క్రస్ట్ గేట్లు ఎత్తి నీటి విడుదల..

నల్గొండ జిల్లా..

నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ కు పెరిగిన వరద…

ఎనిమిది క్రస్ట్ గేట్లు ఎత్తి నీటి విడుదల

ఇన్ ఫ్లో : 65,800 క్యూసెక్కులు

,ఔట్ ఫ్లో : 1,10,321 క్యూసెక్కులు.

ప్రస్తుత నీటి మట్టం : 589.60 అడుగులు…

పూర్తి స్థాయి నీటి మట్టం : 590 అడుగులు…

పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం : 312 టీఎంసీలు…

ప్రస్తుత సామర్థ్యం : 310.8498 టీఎంసీలు…

జల విద్యుత్ కేంద్రం లో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి……

నల్గొండ జిల్లా కేతేపల్లి మండలం మూసి ప్రాజెక్టు పెరిగిన వరద ఉధృతి….

మూసి ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 645 అడుగులు…

నీటి నిల్వ..
4.02/4.46 టీఎంసీలు..

ప్రస్తుత నీటిమట్టం 643 అడుగులు..

4.02 టీఎంసీలు..

ఇన్ ఫ్లో..4412.06 క్యూసెక్కులు…

ఔట్ ఫ్లో…4412.06 క్యూసెక్కులు…
గేట్లు… C2 , C3&C10
మూడు గెట్ల ద్వారా రెండు ఫీట్ల మేర పైకి ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్న మూసి అధికారులు…

సేకరణ..
రాజు.. సాగర్.. సీనియర్ జర్నలిస్ట్.