నల్గొండలో రేపటి కేటీఆర్ రైతు మహాధర్నాకు పోలీసుల అనుమతి నిరాకరణ.. ఎట్టి పరిస్థితుల్లోను ధర్నా నిర్వహించి తీరుతామంటున్న బీఆర్ఎస్ నేతలు..
*నల్గొండలో రేపటి కేటీఆర్ రైతు మహాధర్నాకు పోలీసుల అనుమతి నిరాకరణ..!*
* ఎట్టి పరిస్థితుల్లోను ధర్నా నిర్వహించి తీరుతామంటున్న బీఆర్ఎస్ నేతలు!.
* అనుమతి కోసం హైకోర్టును వెళ్ళే యోచనలో బీఆర్ఎస్ నేతలు….
నల్గొండలో రేపటి కేటీఆర్ రైతు మహాధర్నాకు పోలీసుల అనుమతి నిరాకరణ..
ఎట్టి పరిస్థితుల్లోను ధర్నా నిర్వహించి తీరుతామంటున్న బీఆర్ఎస్ నేతలు..
హైకోర్టును ఆశ్రయించేందుకు బీఆర్ఎస్ నేతల సన్నద్ధం..
గతంలో క్లాక్ టవర్ వేదికగానే ఎన్నో నిరసన కార్యక్రమాలు..
ఇప్పుడు కొత్తగా వచ్చిన అభ్యంతరాలు ఏంటని బీఆర్ఎస్ నేతల మండిపాటు..
పోలీసులపై ప్రభుత్వ పెద్దల ఒత్తిడితోనే ధర్నాకు అనుమతి నిరాకరణ అని బీఆర్ఎస్ నేతల ఆగ్రహం..
ధర్నాకు అనుమతి ఇవ్వకుంటే రేపటి నుంచి జరిగే గ్రామసభలనే నిరసన వేదికలుగా మారుస్తామంటున్న బీఆర్ఎస్ నేతలు..