*🔹ఉమ్మడి నల్లగొండ జిల్లాలో.. 329 మద్యం దుకాణాలకు.. మొత్తం 10,298 టెండర్లు దాఖలు..*
*1. నల్లగొండ జిల్లాలో.. 154 మద్యం దుకాణాలకు.. 4,895 టెండర్ల దాఖలు..*
*2. యాదాద్రి భువనగిరి జిల్లాలో.. 82 మద్యం దుకాణాలకు 2,678 టెండర్లు దరఖాస్తు.*
*3. సూర్యాపేట జిల్లాలో.. మొత్తం 93 మద్యం షాపులకు 2725 అప్లికేషన్ల దాఖలు..*