నర్సంపేటలో కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఇంచార్జ్ ఆత్మహత్యాయత్నం..!

నర్సంపేటలో కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఇంచార్జ్ ఆత్మహత్యాయత్నం

కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఇన్చార్జి విక్రమ్ సాయి కాంగ్రెస్ నాయకుల ఒత్తిడితో తాను ఆత్మహత్యకు పాల్పడుతున్నానని తన చావుకు కాంగ్రెస్ నాయకుల కారణమని కొంత మంది పేర్లతో సూసైడ్ లెటర్ రాసి విష గుళికలను మింగి ఆత్మహత్యయత్నం

వీడియో సోషల్ మీడియాలో పోస్ట్

సొంత పార్టీ నాయకుల వల్లే అదే పార్టీకి చెందిన యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడడం నర్సంపేటలో కలకలం రేపుతున్నది..