నేరేడుచర్ల పట్టణంలో ఘనంగా గణతంత్రం దినోత్సవ వేడుకలు..

*ఘనంగా 74వ గణతంత్ర వేడుకలు నిర్వహించిన. చల్ల శ్రీలతరెడ్డి

నేరేడుచర్ల BRS పార్టీ పట్టణ కార్యాలయం నందు 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలను పట్టణ బిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షురాలు, మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ చల్ల శ్రీలతరెడ్డి జాతీయ పతాకాన్ని ఎగరవేసి గణతంత్రం దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించినారు…

అనంతరం శ్రీలతరెడ్డి మాట్లాడుతూ భారత రాజ్యాంగం ఆమోదం పొంది భారత ప్రజానిక జీవితాలలో కొత్త కాంతులు నింపడానికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగం ఆమోదం పొందిన రోజు అని అన్నారు…

రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారు కూడా దళిత, బలహీన వర్గాలకు చేయూతకు గొప్ప కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని తెలంగాణ సెక్రటేరియట్ కి అంబేద్కర్
పేరు పెట్టడమే దళితుల కోసం చేస్తున్న కృషి దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిందని, దేశవ్యాప్తంగా బలహీన వర్గాల అభ్యుదయ కోసం వారి జీవితాలు వెలుగులు నింపడం కోసమే BRS పార్టీ బాటలు వేస్తుంది అని ఆమె అన్నారు…ఇట్టి గణతంత్ర దినోత్సవ వేడుకలలో పట్టణ ప్రధాన కార్యదర్శి చిత్తలూరి సైదులు, డిసిసిబి చైర్మన్ దొండపాటి అప్పి రెడ్డి, గ్రంధాలయ చైర్మన్ గుర్రం మార్కండేయ, ముత్యశాఖ చెర్మెన్ యామిని వీరయ్య,9వ వార్డు కౌన్సిలర్ అమరారపు లలిత భరత్ కుమార్,14 వార్డు కౌన్సిలర్ వేమూరి నాగవేణి నారాయణ, BRS పార్టీ సీనియర్ నాయకులు, నాదెళ్ల శ్రీధర్, వల్లం చెట్ల రమేష్ బాబు, ఆకారపు వెంకటేశ్వర్లు, బొడ్డుపల్లి సుందరయ్య, ఇంజమురి రాములు,ఎండి అప్సర్, ఇంజమూరి మల్లయ్య,సులువ యాదగిరి, పోకబట్టిన రాజేష్ , ఇస్తియాక్,కొప్పు లక్ష్మీనారాయణ, గంట సైదులు, కొమర్రాజు నరేష్,ఇంజమూరి సైదులు, బిక్షం, ఎల్లయ్య, శంభు లింగం, అక్క గిరిబాబు, బషీర్ భాయ్, బోర్ వెల్స్ ఎంకన్న, చింతలచెరువు సైదులు,కొమర్రాజు వెంకట్,T, శ్రీకాంత్, రూపాన్ని ఉదయ్,కార్తీక్,భరత్ కుమార్, మహేష్, మహిళా నాయకులు కైరుమ్బి, వెంకటలక్ష్మి, ముత్తమ్మ, ఝాన్సీ,పకీరమ్మ* *తదితరులు పాల్గొన్నారు*