నేపాల్ లో కనీసం ప్రాణ రక్షణ కరువు.. మంటల్లో కాలి మరణించిన మాజీ ప్రధాని భార్య..!

నేపాల్ లో కనీసం ప్రాణ రక్షణ కరువు..

మంటల్లో కాలి మరణించిన మాజీ ప్రధాని భార్య..

నేపాల్ మాజీ ప్రధాని ఝాలానాథ్ ఖనాల్ ఇంటికి ఆందో ళనకారులు నిప్పంటించారు. ఈ ఘటనలో ఖనాల్ భార్య రాజ్య లక్ష్మి మంటల్లో కాలిపోయి మరణించారు. చైనా సానుభూతిపరుడైన ఆయనపై గతంలో అవినీతి ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే ఖనాల్ ఇంటిపై దాడి చేసినట్లు తెలుస్తోంది. అటు మరో మాజీ ప్రధాని షేర్ బహదూర్ దేవుబాతో పాటు ఆయన భార్య, ప్రస్తుత ఫారిన్ మినిస్టర్ను ప్రొటెస్టర్స్ తీవ్రంగా కొట్టిన విషయం తెలిసిందే.