నేటి పంచాంగం..

🕉️ శ్రీ గురుభ్యోనమః🙏🏻
సోమవారం.ఏప్రిల్.27,2026
శ్రీ పరాభవ నామ సంవత్సరం
ఉత్తరాయణం – వసంత ఋతువు
వైశాఖ మాసం – శుక్ల పక్షం
తిథి:ఏకాదశి రా7.59 వరకు
వారం:సోమవారం(ఇందువాసరే)
నక్షత్రం:పుబ్బ రా10.58 వరకు
యోగం:ధృవం రా11.19 వరకు
కరణం:వణిజ ఉ8.24 వరకు
తదుపరి భద్ర రా7.59 వరకు
వర్జ్యం:ఉ7.02 – 8.37
దుర్ముహూర్తము:మ12.21 – 1.11
మరల 2.52 – 3.42
అమృతకాలం:సా4.36 – 6.11
రాహుకాలం:ఉ7.30 – 9.00
యమగండ/కేతుకాలం:ఉ10.30 – 12.00
సూర్యరాశి:మేషం
చంద్రరాశి:సింహం
సూర్యోదయం:5.40
సూర్యాస్తమయం:6.13
సర్వ ఏకాదశి
సర్వేజనా సుఖినోభవంతు
శుభమస్తు