నేటి పంచాంగం.

R9TELUGUNEWS.COM.
*డిసెంబర్ 23, 2021*
*_శ్రీ ప్లవ నామ సంవత్సరం_*
*దక్షిణాయనము* *హేమంత ఋతువు*
*మార్గశిర మాసము* *కృష్ణ పక్షము*
*తిథి*: *చవితి* మధ్యాహ్నం 03గం॥14ని॥ వరకు తదుపరి *పంచమి*
*వారం* : _*బృహస్పతివాసరే (గురువారము)*_
*నక్షత్రం* : *ఆశ్రేష* రాత్రి 12గం॥10ని॥ వరకు తదుపరి *మఘ*
*యోగం* : *వైధృతి* ఉదయం 10గం॥46ని॥ వరకు తదుపరి *విష్కంభము*
*కరణం* : *బాలువ* మధ్యాహ్నం 03గం॥14ని॥వరకు తదుపరి *కౌలువ* తెల్లవారుజామున 03గం॥31ని॥ వరకు తదుపరి *తైతుల*
*రాహుకాలం* : మధ్యాహ్నం 01గం॥30ని౹౹ నుండి 03గం౹౹00ని౹౹ వరకు
*దుర్ముహూర్తం* : ఉదయం 10గం౹౹12ని౹౹ నుండి 10గం౹౹55ని॥ వరకు తిరిగి మధ్యాహ్నం 02గం॥33ని॥నుండి 03గం॥16ని॥వరకు
*వర్జ్యం*: మధ్యాహ్నం 12గం॥18ని॥ నుండి 01గం॥59ని॥వరకు
*అమృతకాలం* : రాత్రి 10గం॥27ని॥ నుండి 12గం॥09ని॥వరకు
*సూర్యోదయం* : ఉదయం *06గం౹౹30ని*
*సూర్యాస్తమయం* : సాయంత్రం *05గం౹౹27ని*