నేటి పంచాంగం

ఫిబ్రవరి 18, 2021…
శ్రీ శార్వరి నామ సంవత్సరం
*ఉత్తరాయణం*
*శిశిర ఋతువు*
*మాఘమాసం*
*శుక్లపక్షం*
తిధి: *షష్ఠి* ఉ6.46
తదుపరి సప్తమి
వారం: *గురువారం*
(బృహస్పతివాసరే)
నక్షత్రం: *భరణి* రా1.26
తదుపరి కృత్తిక
యోగం: *బ్రహ్మం* రా2.29 తదుపరి ఐంద్రం
కరణం: *తైతుల* ఉ6.46
తదుపరి *గరజి* సా7.51
ఆ తదుపరి వణిజ
వర్జ్యం: *ఉ9.29 – 11.15*
దుర్ముహూర్తం: *ఉ10.18 – 11.04*
&
*మ2.54 – 3.40*
అమృతకాలం: *ఉ8.07 – 9.53*
రాహుకాలం: *మ1.30 – 3.00*
యమగండం: *ఉ6.00 – 7.30*
సూర్యరాశి: *కుంభం*
చంద్రరాశి: *మేషం*
సూర్యోదయం: *6.29*
సూర్యాస్తమయం: *5.58*
*లోకాః సమస్తాః*
*సుఖినోభవంతు*
*సర్వే జనాః సుఖినోభవంతు*

శుభమస్తు