నేటి పంచాంగం..

అక్టోబర్ 26, 2021..
*_శ్రీ ప్లవ నామ సంవత్సరం_*
*దక్షిణాయనము* *శరదృతువు*
*ఆశ్వయుజ మాసము* *కృష్ణ పక్షము*
*తిథి*: *షష్ఠి* పూర్తిగా
*వారం* : _*భౌమవాసరే (మంగళవారము)*_
*నక్షత్రం* : *ఆరుద్ర* తెల్లవారుజామున 04గం॥06ని॥ వరకు తదుపరి *పునర్వసు*
*యోగం* : *శివము* రాత్రి 11గం॥47ని॥ వరకు తదుపరి *సిద్ధము*
*కరణం* : *గరజి* సాయంత్రం 05గం౹౹26ని౹౹ వరకు తదుపరి *వణిజ*
*రాహుకాలం* : మధ్యాహ్నం 03గం॥00ని౹౹ నుండి 04గం౹౹30ని౹౹ వరకు
*దుర్ముహూర్తం* : ఉదయం 08గం౹౹18ని౹౹ నుండి 09గం౹౹04ని౹౹ వరకు తిరిగి రాత్రి 10గం॥30ని॥ నుండి 11గం॥20ని॥ వరకు
*వర్జ్యం*: ఉదయం 10గం॥56ని॥ నుండి 12గం॥42ని॥ వరకు
*అమృతకాలం* : సాయంత్రం 05గం॥06ని॥ నుండి 06గం॥51ని॥ వరకు
*సూర్యోదయం* : ఉదయం *06గం౹౹00ని*
*సూర్యాస్తమయం* : సాయంత్రం *05గం౹౹30ని*