నిర్మల్: ఒకే డెలివరీలో ముగ్గురు శిశువులు..

*నిర్మల్: ఒకే డెలివరీలో ముగ్గురు శిశువులు*

నిర్మల్లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో ఓ మహిళ ముగ్గురు శిశువులకు (ట్రిప్లెట్స్) జన్మించ్చింది. దాదాపు 8000 మంది గర్భిణీలలో ఒకరికి మాత్రమే ఇలా ముగ్గురు పిల్లలు ఒకేసారి జన్మించే అవకాశం ఉంటుందని డా.శశికాంత్ తెలిపారు. తీవ్రమైన ప్రాణాపాయ స్థితిలో ఉన్న తల్లిని, ముగ్గురు నవజాత శిశువులను వైద్యులు అత్యంత ప్రతిభతో కాపాడినట్లు పేర్కొన్నారు.