ప్రేయసి ఇంటి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో ఫిట్‌నెస్ ట్రైనర్ మృతి..

సింగపూర్‌లో షాకింగ్ ఘటన.. ప్రేయసి ఇంటి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో ఫిట్‌నెస్ ట్రైనర్ మృతి

సింగపూర్‌లో సంచలనం రేపిన ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రేయసిని కలవడానికి వెళ్లిన ఓ ఫిట్‌నెస్ ట్రైనర్.. ఆమె భర్త అకస్మాత్తుగా ఇంటికి రావడంతో భయంతో కిటికీ నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశాడు.

అయితే ఆ ప్రయత్నంలో అతను అదుపుతప్పి కిందపడటంతో తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మృతి.