నూతనకల్ మండల సర్పంచ్ రిజర్వేషన్..

తుంగతుర్తి..

నూతనకల్ మండలం .

(17 గ్రామ పంచాయతీలు)

1) నూతనకల్ – SC జనరల్
2) ఎర్రపహడ్ – జనరల్
3)మిర్యాల – జనరల్
4) లింగంపల్లి – SC జనరల్
5) మాచనపల్లి – ST జనరల్
6) బిక్కుమల్ల – జనరల్ మహిళా
7) పెడినేమీల – జనరల్ మహిళా
8) దిర్షనపల్లి – జనరల్
9) చిల్పకుంట్ల – SC మహిళా
10) వెంకపల్లి – జనరల్
11) యడవెళ్లి – జనరల్ మహిళా
12) తాళ్ల సింగారం – BC మహిళా
13) అల్గునూరు – BC జనరల్
14) కొత్త తండా – ST జనరల్
15) సోమ్లా తండ – ST మహిళా
16) టిక్యా తండా – ST మహిళా
17) బక్కహేమ్లా తండా – ST జనరల్