ఒడిశా పూరి జగన్నాథ స్వామి ఆలయం మహిమాన్విత చరిత్ర..దేవుడి ప్రసాదం విశిష్టత బియ్యం.. పప్పులు.. ఏడు మట్టి పాత్రలు..!

భగభగ మండే కట్టెల పొయ్యి.. ఒకదానిమీద ఒకటి అన్నట్టుగా ఏడు మట్టి కుండలు.. ప్రతి కుండ అంచులకు పచ్చి మట్టి పూస్తారు…చివరి పాత్రను అలానే వదిలేస్తారు. ఇలా కట్టెలు మండుతుండగా మొదటి పాత్రలో కాకుండా.. చివరి పాత్రలో ఆహారం ఉడుకుతుంది. ఇది ఎలా సాధ్యమవుతుందో ఇప్పటికీ ఎవరికి తెలియదు. ఇదంతా కూడా ఒడిశా పూరి జగన్నాథ స్వామి ఆలయం మహిమాన్విత చరిత్ర.

బియ్యం పప్పులతో..

ఇక్కడ స్వామివారికి సంబంధించి బియ్యం.. పప్పులతో ప్రసాదాన్ని తయారుచేస్తారు. ఇందులో ఎట్టి పరిస్థితుల్లో ఉల్లిపాయలు.. వెల్లుల్లి.. కృత్రిమ రసాయనాలను ఉపయోగించరు. కేవలం కట్టెల పొయ్యి మీద మాత్రమే వండుతారు. ప్రసాదాన్ని వండుతున్నప్పుడు ఎటువంటి వాసన రాదు. ప్రసాదం తయారైన తర్వాత స్వామివారికి నివేదించే క్రమంలో అద్భుతమైన వాసన వస్తూ ఉంటుంది. ఇది ఎలా సాధ్యమో ఇప్పటికి తెలియదు. స్వామివారి ప్రసాదం తయారీకి అత్యంత పవిత్రమైన గంగ, యమునా అనే భావుల నుంచి సేకరించిన నీటిని మాత్రమే వాడుతారు. పొరపాటున కూడా ప్రసాదం తయారీకి గ్యాస్ సిలిండర్లను ఉపయోగించరు. కేవలం కట్టెల పోయి మీద మాత్రమే ఇది చేస్తారు.

ఎకరం విస్తీర్ణంలో..

పూరి జగన్నాథ స్వామి ఆలయంలో అన్నప్రసాదం తయారీ కేంద్రాన్ని రోసా ఘరా అని పిలుస్తుంటారు. ఈ వంటగది దాదాపు ఒక ఎకరం విస్తీర్ణంలో.. 37 గదులతో ఉంటుంది.. ఇక్కడ మహా ప్రసాదం తయారు చేయడానికి 752 మట్టి పొయ్యిలు ఉంటాయి. వీటిని చుల్తాలు అని పిలుస్తుంటారు.. మహా ప్రసాదం తయారీలో సువారాలు.. మహా సువారాలు అనే వంశంపారంపర్య వంటవారు మాత్రమే నిమగ్నమై ఉంటారు. ప్రతిరోజు వందలమంది వంటవాళ్లు ప్రసాదాన్ని తయారు చేస్తారు. ప్రసాదాన్ని తయారు చేయడానికి కొత్త మట్టి కుండలు ఉపయోగిస్తారు. ఒకసారి ప్రసాదం తయారు చేసిన తర్వాత ఆ మట్టి కుండలను మళ్లీ ఉపయోగించరు. వాటిని పగలగొట్టి.. మళ్లీ కుండలని తయారుచేస్తారు.

800 ఏళ్ల క్రితమే స్టీమ్ కన్వెన్షన్

కుండలను ఒకదానిమీద మరొకటి ఇలా ఏడింటిని పేర్చుతుంటారు. మొదటి ఆరుకుండల మీద చివరి అంచుల్లో పచ్చి మట్టిని పూతగా పూస్తారు. అయితే మండుతున్న మంటకు కింది కుండలో ముందుగా ఆహారం ఉడకాలి. కానీ ఇక్కడ కిందికి ఉండదు కాకుండా పైకుండలో ఆహారం ఉడుకుతూ ఉంటుంది. దీనికి ప్రధాన కారణం ధర్మం డైనమిక్స్.. ఇక్కడ 800 సంవత్సరాలుగా ఇదే తీరుగా స్వామివారికి ప్రసాదాన్ని తయారు చేస్తున్నారు. వంటగదిలో 800 ఏళ్ల క్రితమే స్టీమ్ కన్వెన్షన్ ఏర్పాటు చేశారంటే ఎంతటి అద్భుతమైన ముందుచూపు ఉందో అర్థం చేసుకోవచ్చు.

ఎర్మిటిక్ సీలింగ్ విధానంలో..

ప్రతి మట్టి కుండను పచ్చిమటితో అంచుల వద్ద పూయడం వల్ల ఎర్మెటిక్ సీలింగ్ ప్రక్రియ ద్వారా పైన ఉన్న కుండలో ఆహారం ఉడుకుతుంది. ఇది వర్టికల్ ప్రెజర్ కుక్కర్ సిస్టం లాగా పనిచేస్తూ ఉంటుంది. కింద ఉన్న నిప్పు వల్ల వచ్చే వేడిని అది అత్యంత శక్తివంతమైన ఆవిరిగా మార్చేస్తూ ఉంటుంది. ఆవిరి సాంద్రత తక్కువ ఉండడంతో అది దశలవారీగా పై కుండలలోకి వెళ్లిపోతుంది. పార్ట్ అండ్ హీట్ ట్రాపింగ్ విధానం ద్వారా ఆవిరి సాంద్రత గరిష్ట ఉష్ణోగ్రతను చేరుకుంటుంది. దానివల్ల పైకుండలో ఆహారం త్వరగా ఉడుకుతూ ఉంటుంది.

లీనియర్ స్కేలింగ్ ద్వారా..

మోడ్రన్ పాత్రలు త్వరగా వేడిని బయటికి పంపిస్తాయి. మట్టికుండలు మాత్రం అలా వేడిని బయటికి పంపించవు. యూనిట్రీ మ్యాథమెటికల్ మెథడ్ లో లక్ష మందికి లీనియర్ స్కేలింగ్ విధానంలో ఇక్కడ ఆహారం వండుతారు. 17వేల కుండల్లో ఒకేసారి ఆహారం వండి భక్తులకు పంపిణీ చేస్తారు. ఇప్పుడు ప్రపంచం మొత్తం గ్రీన్ విధానం వైపు వెళ్ళిపోతుంది. పర్యావరణానికి హితమైన పనులు చేస్తోంది. కానీ కొన్ని వేల సంవత్సరాల క్రితమే పూరి జగన్నాథ స్వామి ఆలయంలో గ్లోబల్ గ్రీన్ స్టాండర్డ్ విధానం మొదలైంది.

అత్యంత అద్భతమైనవి..

స్వామివారి ప్రసాదం ముందుగా వాసన ఎందుకు ఉండదు.. ఆ తర్వాత ఎందుకు ఆ స్థాయిలో రుచి వస్తూ ఉంటుంది.. కట్టెల పొయ్యి మీద వండితే కిందికుండలో కాకుండా పైకుండలో ఆహారం ఎలా ఉడుకుతుంది.. ఇవన్నీ కూడా ఇక్కడ అద్భుతాలే. ఇంతవరకు ఏ సైన్స్ కూడా దీనిని చేదించలేదు. ఈ ఆధునిక ప్రపంచానికి వివరించలేదు. మన పురాణాలు గొప్పవి. మన శాస్త్రాలు అద్భుతమైనవి. మన ధర్మాలు అనితరసాధ్యమైనవి. వాటి వెనుక ఉన్న నిజాలు అత్యంత అద్భుతమైనవి..

దీనిని ప్రపంచంలోనే అతిపెద్ద వంటగది అని ఎందుకు పిలుస్తారు
జగన్నాథ ఆలయ వంటగది , ఆలయ సముదాయంలోని ఆగ్నేయ భాగంలో సుమారు 44,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. సంవత్సరంలో ప్రతిరోజూ పనిచేసే ఇది, సాధారణ రోజులలో 20,000 మందికి పైగా భక్తులకు మరియు పండుగలలో ఆ సంఖ్య 50,000 దాటడానికి చేరుకుంటుంది .

వంటగదిలో ఇవి అమర్చబడి ఉన్నాయి:

752 కట్టెల పొయ్యిలు (“చుల్హాలు” అని పిలుస్తారు)

ప్రతి స్టవ్‌లో 6 బర్నర్‌లు ఉంటాయి

ఒక్కో బర్నర్‌పై 9 మట్టి కుండలను (మట్కాలను) పిరమిడ్ ఆకారంలో పేర్చుతారు.

ప్రతిరోజూ 56కు పైగా వంటకాలను తయారు చేసి, రోజుకు ఆరుసార్లు వడ్డిస్తారు.

మట్టి కుండలను మాత్రమే ఉపయోగిస్తారు; వాటిని ఒక్కసారి వాడిన తర్వాత పారవేస్తారు.

ఈ వంటగది ఎంత కచ్చితమైన సామరస్యంతో, సాంప్రదాయ పటిష్టతతో పనిచేస్తుందంటే, ఇది ఎలాంటి లిఖిత నిర్వహణ మాన్యువల్ లేకుండా శతాబ్దాలుగా పనిచేస్తోంది.

🔱 ఒక దైవిక నమ్మకం: దేవుడు ఎక్కడ తింటాడు
సనాతన ధర్మంలో ఒక పవిత్రమైన సూక్తి ఉంది:

శ్రీరాముడు రామేశ్వరంలో స్నానం చేస్తాడు, బద్రీనాథ్‌లో ధ్యానం చేస్తాడు, పూరీలో భోజనం చేస్తాడు మరియు ద్వారకలో విశ్రాంతి తీసుకుంటాడు.

It is believed that Lord Jagannath himself partakes in the food here. Hence, food is not merely sustenance—it is Brahma, the divine. Mahaprasad is therefore revered not just as food, but as sacred energy that brings merit to the soul.

🛕 The Structure and Layout of the Kitchen
Upon entering the temple through the Simhadwar (main gate), one finds the kitchen complex to the left. Inside, a vast courtyard buzzes with activity—yet operates with astonishing discipline.

Key architectural and ritual features:

Located in the Agneya Kona (southeast corner) as per Vastu Shastra

Contains 9 sacred wells, especially the Ganga Kua (square) and Yamuna Kua (circular), used for cooking water

Tandoor-style stoves (chulhas) made from brick and clay

Food is cooked using only firewood sourced with ritual purity

Each stove acts as a sacred yantra. Before cooking begins, Vedic fire rituals (Agni Sanskar) are performed to invoke divine energies.

🪔 The Cooking Process – Sacred and Scientific
The cooking process is awe-inspiring and esoteric:

Clay pots filled with rice, dal, vegetables, and sweets are stacked vertically, one over another—up to five to seven levels high

Miraculously, the food in the topmost pot cooks first, followed by the ones below, despite the fire being at the bottom

This defies physics, but is accepted as a divine intervention by Lord Jagannath himself

This phenomenon is widely believed to be possible because Goddess Lakshmi herself prepares the food spiritually, and the fire acts merely as a conduit of her energy.

🧑‍🍳 The Human Machinery Behind the Divine Process
This operation is managed by a vast and highly specialized human workforce divided into ancient guilds:

Suaras – The main cooks (around 500), drawn from hereditary lines

Joganias – Assistants handling water, firewood, cleanliness (about 300)

Tunia – Helpers who provide support from outside the kitchen

Mahasuaras – Those who transport and distribute Mahaprasad

Kumbharas – Over 300 potters who make new clay pots daily

Training in these roles begins at the age of 12, ensuring a lifelong understanding of ritual purity, precision, and spiritual intent.

🥘 Mahaprasad – The Sacred Food Offerings
Mahaprasad is classified into three major categories:

Sankhudi (Cooked items) – Includes rice, dal, curries, khichdi, and vegetables

Nisankhudi (Dry items) – Includes laddus, khaja, gaja, malpua, and manohara

Nirmalya – Dried and consecrated rice used in rituals and healing

🍛 The 56 Bhog (Chhappan Bhog)
The temple prepares a divine menu of 56 items, traditionally offered to Lord Jagannath every day. The distribution includes:

9 varieties of rice: plain, lemon, ghee rice, curd rice, sweet rice, etc.

14 types of seasonal vegetables

9 milk-based items

11 sweetmeats

13 types of cakes, pancakes, and pithas

No garlic, onion, potato, or tomato is ever used. Instead, preferred ingredients include green banana, ridge gourd, pumpkin, and bottle gourd. The only fat used is pure desi ghee.

Spices are kept minimal—ginger, cumin, pepper, turmeric, cardamom, and cinnamon.

🕒 6 Daily Offerings (Bhog Niti)
Mahaprasad is offered to Lord Jagannath six times daily, each with distinct menu items and spiritual significance:

Gopal Vallabh Bhog (8:00 AM) – Fruits, curd, and butter

Sakala Bhog (10:00 AM) – Boiled black gram and other offerings

Madhyanha Bhog (12:00 PM) – Grand noon meal for the Lord

Sandhya Dhupa (2:00 PM) – Evening meal

Sayana Dhupa (7:00 PM) – Dinner before sleep

Bada Singhara Bhog (10:00 PM) – Night offering with sweets and milk

🔯 Sacred Rituals – From Grain to Mahaprasad
Mahaprasad follows 11 sacred transformations, from simple grain to divine offering:

Rice → Amuniya

Cooking → Anna

Transport to inner sanctum → Cheka

Offering on Shree Yantra → Bhoga

Infusion with Mantras → Naivedya

Serving to deities → Prasada

Offering to Goddess Vimala → Mahaprasad

Sanctified by Five Devas’ Glance → Kaivalya

Devotees eat together → Aavadha

Dried rice → Nirmalya

Consumed post-puja → Parambrahma

🛕 Rath Yatra & Gundicha Temple Kitchen
During the Rath Yatra festival, Lord Jagannath travels to the Gundicha Temple, where Mahaprasad is prepared in a completely open-air kitchen, known as Agnya. Not even birds or animals are allowed to interfere during the sacred preparation.

🧂 A Living Miracle in Modern Times
ప్రతిరోజూ పదివేల మంది భక్తులకు సేవలు అందిస్తున్నప్పటికీ, ఏ ఆహారమూ వృధా కాదు , ఎవరూ ఆకలితో ఉండరు. మరింత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఎలాంటి ఆధునిక అంచనా సాధనాల సహాయం లేకుండా, ప్రతిరోజూ వండే ఆహారం పరిమాణం భక్తుల సంఖ్యను బట్టి కచ్చితంగా మారుతూ ఉంటుంది . ఈ కచ్చితత్వాన్ని దైవ జోక్యంగా భావిస్తారు .

ఆహారానికి మించినది, ఇది ఒక పుణ్యయాత్ర
జగన్నాథ ఆలయ మహాప్రసాద వంటశాల ప్రపంచంలోనే అతిపెద్ద వంటశాల మాత్రమే కాదు — అది భారతదేశపు ఆధ్యాత్మిక నిర్మాణ నైపుణ్యానికి, సాంస్కృతిక కొనసాగింపునకు, మరియు దైవిక సమన్వయానికి ఒక సజీవ నిదర్శనం . ఇక్కడ ప్రతి గింజ పవిత్రమైనది, ప్రతి కుండ ఒక కర్మకాండ, ప్రతి అగ్ని ఒక యజ్ఞం.

భక్తులకు మహాప్రసాదం స్వీకరించడం ఒక ఆధ్యాత్మిక దీక్షతో సమానం . అది కేవలం ఆహారం కాదు—అది భక్తితో సమర్పించబడి, కర్మకాండల ద్వారా రూపాంతరం చెంది, దేవతలచే ఆశీర్వదించబడిన దివ్య బ్రహ్మం .

కాబట్టి, వచ్చేసారి మీరు పూరీలో అడుగుపెట్టినప్పుడు, కేవలం దర్శనం కోసమే వెళ్లకండి. మహాప్రసాదాన్ని అనుభవించండి—అది నిజంగా ఒక పవిత్రమైన యాత్ర.