*సీఎం రేవంత్ రెడ్డి బూతులు మాట్లాడడంలో నెంబర్ వన్.. పాలనలో జీరో..!*
*చంద్రబాబు నాయుడు కనుసైగల్లో సీఎం రేవంత్ రెడ్డి పనిచేస్తున్నాడు..*
*మళ్లీ వలసవాదుల చేతిలోకి తెలంగాణ వెళ్ళింది..*
*నీళ్లు తరులుతున్న,, ప్రాజెక్టులు ఆక్రమిస్తున్న సోయ లేకుండా కూర్చుంటున్న, మంత్రులు.*
*సూర్యాపేట జిల్లా* ..
నేరేడు చర్ల, గరిడేపల్లి మండలాల్లో మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలలు వేసి అనంతరం ఈ నెల 27న వరంగల్ లో బిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ రజితోత్సవ సభ పోస్టర్ ఆవిష్కరించిన నియోజకవర్గ సమన్వయకర్త ఒంటెద్దు నరసింహారెడ్డి… పాల్గొన్న బిఆర్ఎస్ పార్టీ నాయకులు..
ఒంటెద్దు నరసింహారెడ్డి మాట్లాడుతూ..
సీఎం రేవంత్ రెడ్డి బూతులు మాట్లాడడంలో నెంబర్ వన్.. పనిచేయడంలో జీరో..!*
*చంద్రబాబు నాయుడు కనుసైగల్లో సీఎం రేవంత్ రెడ్డి పనిచేస్తున్నాడు..*
*మళ్లీ వలసవాదుల చేతిలోకి తెలంగాణ వెళ్ళింది..*
*నీళ్లు తరులుతున్న,, ప్రాజెక్టులు ఆక్రమిస్తున్న సోయ లేకుండా కూర్చుంటున్న, మంత్రులు.*
లెఫ్ట్ కెనాల్ ఎండుతున్న, ఆంధ్రలో నీళ్లు తరలించకపోతున్న సోయలేకుండా చూస్తున్న సీఎం రేవంత్ రెడ్డి.. ఆయన అనుచర మంత్రివర్గం చేతులు ముడుచుకు కూర్చున్నారు అని అన్నారు …
వడ్లు రేట్లు తగ్గి రైతులు ఇబ్బంది పడుతున్నా కానీ కనీసం మిల్లర్లని హెచ్చరించలేని అసమర్ధులు…
బోనస్ పేరుతో బోగస్ మాటలు చెప్పి రైతుల్ని ఆగం చేశారు..
తెలంగాణ రాష్ట్రానికి ఏకైక శ్రీరామరక్ష బిఆర్ఎస్ పార్టీనే అని అన్నారు…
రేవంత్ రెడ్డి ని కాపాడుతున్నది బిజెపి పార్టీని అని,, అది కూడా చంద్రబాబు కనుసైగల్లోనే జరుగుతుందని అన్నారు..
సీఎం గా కేసీఆర్ ఉన్నప్పుడు తెలంగాణ అభివృద్ధిలో నడిచిందని,, నేడు రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ ఏలుబడిలో రాష్ట్రం పరిస్థితి అగమ్య గోచరంగా మారిందని అన్నారు.
కెసిఆర్ ని తిట్టడమే పనిగా పెట్టుకున్నాడు, రేవంత్ రెడ్డి… తిడితే గొప్పోళ్ళు కారు.. కెసిఆర్ కంటే ఎక్కువ పని చేస్తే అప్పుడు గొప్పోలు అవుతారు…
ప్రజలు గుర్తించడం లేదా అని, ప్రతిపక్ష నాయకుల్ని బూతులతో విమర్శిస్తూ ఉంటే..
సీఎం రేవంత్ రెడ్డి నే ప్రజలు ఆయన విధానాలే అనుసరిస్తూ
ఆయననే బండ బూతులు తిడుతున్నారని అన్నారు..
బిఆర్ఎస్ పార్టీని ప్రతి ఒక్కరుగా తమ ఇంటి పార్టీల భావించాలని పిలుపునిచ్చారు.. ప్రస్తుతం కాంగ్రెస్ పాలన చూసిన తర్వాత ఎవత్ తెలంగాణ కూడా ఏకైక పార్టీ మన ఇంటి పార్టీ అది కూడా బిఆర్ఎస్ పార్టీనే అని భావిస్తున్నట్లుగా తెలిపారు…
ఈనెల 14న హుజూర్నగర్ పట్టణంలో నియోజకవర్గస్థాయి సన్నాహక సమావేశం ఉంటుందని… ఆ సమావేశానికి ముఖ్యఅతిథిగా మాజీ మంత్రి జగదీష్ రెడ్డి హాజరవుతారని తెలిపారు…