కరీంనగర్ సీపీ లీలల వీడియోలు బైటపెడుతాను
ఐపీఎస్, ఐఏఎస్ ఆఫీసర్ల మీద ఉన్న గౌరవంతో వీడియోలు బయట పెట్టకుండా ఉన్నాను
అసెంబ్లీ సమావేశాల లోపు కరీంనగర్ సీపీ గౌస్ ఆలం మీద చర్యలు తీసుకోవాలి
లేదంటే రేవంత్ రెడ్డికి మీ రహస్య వీడియోలు అన్నీ చూపిస్తాను – బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి..
కరీంనగర్ కమిషనర్ హైదరాబాద్లో ఒక ఇన్నోవా క్రిస్టా కారు పెట్టి, కరీంనగర్ కానిస్టేబుళ్లను డ్రైవర్లుగా పెట్టాడు
కరీంనగర్ కమిషనర్ గౌస్ ఆలంపై పాడి కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
కమిషనర్ గౌస్ ఆలం పవర్ మిస్ యూస్ చేస్తున్నాడని ఆధారాలతో బయట పెట్టిన mla..
ఈ ఇన్నోవా కారును కమిషనర్ గౌస్ ఆలం స్నేహితుడి వికాస్ అగర్వాల్ అనే ఐఆర్ఎస్ అధికారి తండ్రి ఇంటికి పంపిస్తాడు..
నార్మల్ సివిలియన్ కోసం ఒక కార్ ఇద్దరు కానిస్టేబుళ్లను ఇచ్చి ఆయనను రోజు నిమ్స్ ఆసుపత్రికి తీసుకువెళ్తారు..
8 నెలల నుండి ఆ వాహనం డీజీపీ ఆఫీస్ దగ్గరలోని అపార్ట్మెంట్ వద్ద తిరిగితుంటే డీజీపీ శివధర్ రెడ్డికి ఇన్ఫర్మేషన్ ఉన్నట్లు లేనట్లా – బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు..