ఇండియన్ సాంగ్స్‌పై బ్యాన్.. పాక్ సెల్ఫ్ గోల్!.

ఇండియన్ సాంగ్స్‌పై బ్యాన్.. పాక్ సెల్ఫ్ గోల్!

భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో పాక్ సెల్ఫ్ గోల్ వేసుకున్నట్లు తెలుస్తోంది… పాకిస్తాన్ ఒక పక్క భయపడుతూనే బయటకు గంభీరం నటిస్తూ ఇందిర… పాకిస్థాన్ బ్రాడ్‌కాస్టర్స్ అసోసియేషన్ (PBA) ఇండియన్స్ సాంగ్స్‌పై నిషేధం విధించింది. దీంతో ఇకపై ఆ దేశ FM రేడియో స్టేషన్లలో మన దేశ పాటలు వినిపించవు. ఫలితంగా రేడియో ఆడియన్స్ తగ్గి ఆ దేశానికే నష్టం చేకూరుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఇరుదేశాలు పలు ఆంక్షలు విధించుకున్న విషయం తెలిసిందే..