యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ ప్లాజా వద్ద నార్మల్గా కొనసాగుతున్న వాహనాల రద్దీ…
హైదరాబాద్ వైపు 9 టోల్ బూత్ లు ఓపెన్…
సంక్రాంతి పండుగ అనంతరం సొంత ఊర్ల నుండి పట్నం బాట పట్టిన వాహనాలతో విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారి ఫై గత మూడు రోజులుగా కొనసాగిన వాహనాల రద్దీ…
సంక్రాంతి పండుగ సందర్భంగా ఇరు వైపుల జాతీయ రహదారిపై ఏడు లక్షల వాహనాలు వెళ్లినట్లు సమాచారం…
గమనిక.. మీ ప్రాంతాల్లో A TO Z వార్తలు ఏదైనా..మాకు సమాచారం అందించండి.
వాట్సాప్..+91 91330 57959