పెన్ పహాడ్ ఎస్సై గోపికృష్ణపై చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదు శ్రీదేవి..

సూర్యాపేట జిల్లా..

పెన్ పహాడ్ ఎస్సై గోపికృష్ణపై చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదు శ్రీదేవి కుటుంబసభ్యులు…

పెన్ పహాడ్ ఎస్ఐ గోపికృష్ణ తనతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు అంటూ తన భర్త చేసిన ఆరోపణలు వచ్చి అబద్దాలని శ్రీదేవి తెలిపారు.తన భర్త వేరే మహిళతో తిరుగుతూ తన తప్పు కప్పిపుచ్చుకోడానికి ఎస్ఐ పై బురద జల్లుతున్నారని మండిపడ్డారు. కష్టాల్లో ఉన్న తనకు సహాయం చేశాడని ఈ వివాదంతో ఆయనకు ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పారు.తప్పుడు ప్రచారం చేస్తున్న తన భర్తతో పాటు ఆయనకు సహకరిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.అనంతరం సూర్యాపేట డీఎస్పీ కి పిర్యాదు చేసారు.