నల్లగొండ జిల్లా:-
తొలుత వార్డు సభ్యుల ఫలితాలు వెల్లడిస్తారు. మొత్తం 4,236 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉండగా అందులో 395 సర్పంచ్ పదవులు ఏకగ్రీవం అయ్యాయి. గురువారం మొత్తం 3,834 గ్రామ పంచాయతీలకు పోలింగ్ నిర్వహించారు..
కాంగ్రెస్ బిఆర్ఎస్ మధ్య హోరాహోరీగా పోలింగ్ తో పాటు కౌంటింగ్ కూడా జరగటం.. కొందరు నాయకులు గెలుపోవటములు చదువు చూడడం జరిగింది.. అయితే ప్రస్తుతం నల్గొండ జిల్లాలో
చిట్యాల మండలంలోని చిన్నకాపర్తి గ్రామంలో
డ్రైనేజీలో కలకలం రేపుతున్న పోలింగ్ స్లిపులు
బిఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థికి పోలైన ఓటర్ స్లిప్స్. అనుమానం కౌంటింగ్ సెంటర్ దగ్గర లో
డ్రైనేజీలో వందలాదిగా కొట్టుకుపోతున్న అభ్యర్థి కత్తెర గుర్తుకు ఓటువేసిన ఉన్న స్లిప్స్..
విషం తెలుకున్న గ్రామని వచ్చిన మాజీ ఎమ్మెల్యే లు చిరుమర్తి లింగయ్య.కంచర్ల బుపాల్ రెడ్డి. లు..
నల్లగొండ జిల్లా .చిట్యాల మండలం చిన్నకాపర్తి గ్రామంలో ఓ డ్రైనేజీ కాల్వలో లభ్యం అయిన పోలైన బ్యాలెట్ పేపర్ ఓట్లు.
దొరికినవన్ని brs బలపర్చిన అభ్యర్థికి చెందిన కత్తెర గుర్తుకు ఓటువేసి ఉన్న స్లిప్స్..ఘటన స్థలానికి చేరుకొని ఎన్నికల అధికారులకు,పోలీస్ లకు పిర్యాదు చేసిన మాజీ మంత్రి జగదీష్ రెడ్డి.. మాజీ mla లు చిరుమర్తి లింగయ్య, భూపాల్ రెడ్డి….కాంగ్రెస్ నాయకులు రాజకీయంగా ఎదుర్కోలేక, దొంగ దారిలో రిగ్గింగ్ చేసి, brs బలపర్చిన అభ్యర్థులను ఓడించేలా కుతంత్రాలు చేసారని ఆగ్రహం వ్యక్తం చేసిన జగదీష్ రెడ్డి.. ఇలానే చాలా గ్రామాల్లో రిగ్గింగ్ చేసి గెల్చారని కాంగ్రెస్ నాయకులపై ఆగ్రహo..