*సూర్యాపేట జిల్లా* …
చింతలపాలెం మండలం
పులిచింతల ప్రాజెక్టు అప్ డేట్
పులిచింతల ప్రాజెక్టుకు భారీగా కొనసాగుతున్న వరద.
15 గేట్లు ను 4.5 మీటర్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు..
R9TELUGUNEWS.COM
ఇన్ ఫ్లో: 4.81.632 క్యూసెక్కులు నీరు వచ్చి చేరుతుంది..
అవుట్ ఫ్లో: 4,76,602. క్యూసెక్కులు నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
పూర్తిస్థాయి నీటిమట్టం: 175.00 అడుగులు
ప్రస్తుత నీటిమట్టం: 165.095అడుగులు చేరింది
పూర్తిస్థాయి నీటి నిలువ సామర్థ్యం: 53.34. టీఎంసీలు
ప్రస్తుత నీటి నిలువ సామర్థ్యం : 50.32 టీఎంసీలు..
నాగార్జునసాగర్ నుండి..4.76.602. క్యూసెక్కులు…
మూసి నుండి 5030 క్యూసెక్కులు…