కులగణనపై కాంగ్రెస్ వి తప్పుడు లెక్కలు :ఆర్. కృష్ణయ్య.

*
* బీసీల పొట్ట కొట్టడానికే తప్పుడు లెక్కలు
* రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన కులగణన లెక్కలు తప్పు అని ఎంపీ ఆర్.కృష్ణయ్య ఆరోపించారు.
“తెలంగాణ ఏర్పాటు అనంతరం కేసీఆర్ ప్రభుత్వం చేసిన సర్వేలో 52% బీసీలు ఉన్నారు. మురళీధర్, మండల్ కమిషన్ రిపోర్ట్ ప్రకారమూ అంతే శాతం బీసీ జనాభా ఉంది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం 42 శాతమే బీసీలు ఉన్నట్లు చూపిస్తోంది. బీసీల పొట్ట కొట్టడానికే కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుడు లెక్కలు చూపిస్తుంది. EWS రిజర్వేషన్లు కాపాడేందుకు బీసీలకు అన్యాయం చేస్తున్నారు. ఈ లెక్కలను మళ్లీ రివ్యూ చేయాలి. నిజమెంతో తెలుస్తుంది.అన్నారు.
_-