నేడు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు…!

*🔹నేడు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు*

తెలంగాణ : *మొంథా తుఫాను ప్రభావంతో తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరించింది.* _బుధవారం నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, *నల్లగొండ,* సూర్యాపేట, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్ గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, కొమరం భీం జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు ఐఎండీ పేర్కొంది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది.