రాజాపేట మండలం
23గ్రామ పంచాయతీల్లో 6బీసీలకు, జనరల్ 11, ఎస్సీ5, ఎస్టీ 1లకు కేటాయించారు
జనరల్ మహిళ: బసంతాపూర్, కాల్వపల్లి, సోమారం, నర్సాపూర్, కొత్తజాల
బిసి మహిళ: బేగంపేట, సింగారం, చల్లూరు
జనరల్: బూరుగుపలి, లక్ష్మక్కపల్లి, మల్లగూడెం, కొండ్రెడిచెరువు, నెమిల, రఘునాధపూర్,
బీసీ జనరల్: బొందుగుల, పాముకుంట, రేణికుంట
ఎస్సీ జనరల్: దూదివెంకటాపూర్, కుర్రారం, రాజాపేట
ఎస్సీ మహిళ: జాల, పారుపల్లి
ఎస్టీ జనరల్: పుట్టగూడెం