రాజాపేట మండలం, బసంతాపూరం గ్రామంలో లేగ దూడపై పెద్దపులి దాడి.
*• బసంతాపూరం గ్రామానికి చెందిన రైతు కట్కూరి రమేష్ కు చెందిన లేగ దూడగా గుర్తింపు.*
*గత నెల రోజుల నుండి రాజాపేట, తుర్కపల్లి మండలాల్లో సంచరిస్తూన్న పెద్దపులి.*
*• లేగ దూడలు, ఆవులపై దాడి చేస్తూ తప్పించుకు తిరుగుతు.. ఫారెస్ట్ ఆఫీసర్లకు సవాల్ మారిన పులి దాడులు.*
*• భయం భయంగా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గడుపుతున్న రాజాపేట, తుర్కపల్లి మండలాల ప్రజలు, రైతులు.*
*• ఫారెస్ట్ అధికారుల నిర్లక్ష్యం వల్లే లేగ దూడల ప్రాణాలు కోల్పోతున్నామంటున్న రైతులు*
మనుషులపై దాడి చేసే వరకు పెద్దపులిని పట్టుకోరా..? అంటూ ఫారెస్ట్ అధికారులపై రైతుల ఆగ్రహం.
పులి ని పట్టుకోవడంలో ప్రభుత్వం, అధికారులు ఫెయిల్ అయ్యింది అంటూ సోషల్ మీడియా లో ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్న రైతులు.