తప్పుడు వ్యక్తిని బరిలోకి దింపి గెలిపించాను..కాంగ్రెస్ ఎమ్మెల్యే సామేల్‌కు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కౌంటర్
కాంగ్రెస్ ఎమ్మెల్యే సామేల్‌కు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కౌంటర్
తప్పుడు వ్యక్తిని బరిలోకి దింపి గెలిపించాను..
టికెట్ కోసం మందుల సామేల్ నా ఇంటికి వంద సార్లు వచ్చాడు..
చాలామంది అడిగినా మాటిచ్చానని సామేల్‌కు టికెట్ ఇప్పించి గెలిపించాను
ఈ ఆయారాంలు, గయారాంలకు నేను భయపడను.- కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.
మంత్రి కోమటిరెడ్డికి మెంటల్ ఎక్కిందని ఘాటైన వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే సామేలు…. సంచలన వ్యాఖ్యలు చేయగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వొద్దు
మిగిలిన రెండు మంత్రి పదవుల్లో ఒకటి లంబాడా ఎమ్మెల్యేకు, ఇంకోటి యాదవ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేకు ఇవ్వాలి
కోమటిరెడ్డి బ్రదర్స్‌పై రాహుల్ గాంధీకి, ఖర్గేకు ఫిర్యాదు చేస్తా.. *కాంగ్రెస్ ఎమ్మెల్యే మందుల సామేల్ వారిపై విమర్శలు గుప్పించారు…
తుంగతుర్తి నియోజకవర్గం లోని వర్గ పోరు చాలదన్నట్లుగా ప్రస్తుతం ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్న కోమటిరెడ్డి బ్రదర్స్ పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు..
కాంగ్రెస్ ఎమ్మెల్యే సామేల్‌కు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కౌంటర్
తప్పుడు వ్యక్తిని బరిలోకి దింపి గెలిపించాను..
టికెట్ కోసం మందుల సామేల్ నా ఇంటికి వంద సార్లు వచ్చాడు..
చాలామంది అడిగినా మాటిచ్చానని సామేల్‌కు టికెట్ ఇప్పించి గెలిపించాను..
ఈ ఆయారాంలు, గయారాంలకు నేను భయపడను.- కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి .
అన్నారు.. తుంగతుర్తి తో నాకు సంబంధం లేదు అని అంటున్న ఎమ్మెల్యే ను సూటిగా అడుగుతున్న నాకు సంబంధం లేనప్పుడు నా ఇంటి చుట్టూ టికెట్ కావాలని ఎందుకు తిరిగినావ్… నేను అధిష్టానంతో మాట్లాడి ఒకటి తుంగతుర్తి రెండు బాన్సువాడ లో ఏనుగు రవీందర్ రెడ్డి కి టికెట్ ఇవ్వమని అడిగాను ….
అలా నా దగ్గర నుంచి టికెట్ తీసుకొని ఇప్పుడు నాపైనే విమర్శలకు ఒప్పిస్తున్నారని అన్నారు.. మందుల సామేలు కి తిరుపతిలో ఉన్నప్పుడే మాటిచ్చానని ఆ మాట ప్రకారమే టికెట్ తీసుకొచ్చి ఇచ్చానని అన్నారు.. ఆయన కోసం ప్రచారం చేసి కూడా గెలిపించాలని అన్నారు.. ఈ ఆయారాంలు, గయారాంలకు నేను భయపడను.. కాంగ్రెస్ కార్యకర్తల్ని కాపాడుకోవాల్సిన అవసరం రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడి మహేష్ గౌడ్ కి ఏఐసిసి నాయకులకి ఉన్నదని అన్నారు.. ప్రతి కార్యకర్తకి ఎప్పుడు తాను అండగానే ఉంటానని హామీ ఇచ్చారు..