కొత్త ఆహార భద్రతా కార్డు సేవ కోసం దరఖాస్తు నిలిపివేయబడింది.
ఆహార భద్రత కార్డు రాత్రి గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ ప్రభుత్వం.
రాత్రి 8 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు పనిచేసిన ఆహార భద్రత సర్వర్.
కొత్త ఆహార భద్రతా కార్డు సేవ కోసం దరఖాస్తు నిలిపివేయబడింది…
ప్రజాపాలన కార్యక్రమంలో సమర్పించిన మాన్యువల్ దరఖాస్తులను కూడా పరిశీలించి, ఆ దరఖాస్తుల ఆధారంగానే కొత్త రేషన్ ఆహార భద్రత కార్డులను మంజూరు చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లుగా తెలిసింది. మీసేవలో దరఖాస్తు ప్రక్రియను మొదలు పెట్టి సర్వీసును వెంటనే తొలగించారు. డూప్లికేట్ ప్రక్రియను నివారించేందుకు మీసేవా కేంద్రాల ద్వారా మరోసారి కొత్త దరఖాస్తుల స్వీకరణను నిలిపివేసినట్లు తెలుస్తుంది..