బూతులు తిడుతున్నారు: యాంకర్ రష్మి

బూతులు తిడుతున్నారు: యాంకర్ రష్మి

అలీ ఖమేనీ మరణం తర్వాత భారత్లో షియా ముస్లింలు చేసిన నిరసనలను వ్యతిరేకిస్తూ యాంకర్ రష్మి చేసిన పోస్ట్ వైరలైన సంగతి తెలిసిందే. అయితే ఆ కామెంట్లు చేసినందుకు తనకు బెదిరింపులు వస్తున్నాయని ఆమె పేర్కొన్నారు. మత గజ్జి పట్టిందంటూ బూతులు తిడుతున్నారని వాపోయారు. అందుకు సంబంధించిన స్క్రీన్ షాట్లను షేర్ చేశారు. కాగా ఆందోళన చేసే ముస్లింలు ఇరాన్కు వెళ్లిపోవాలని ఆమె 10 రోజుల క్రితం ట్వీట్ చేశారు.