ముగ్గురి ప్రాణాలు తీసిన రాంగ్ రూట్ ప్రయాణం.. రీల్స్ పిచ్చి..
మధ్యప్రదేశ్లోని బెతుల్ జిల్లా హైవేపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
కపిల్(17), ఖుషి(22), అంచల్(23) అనే ముగ్గురు యువతీయువకులు బైకుపై రాంగ్ రూట్లో వేగంగా వస్తూ, ఎదురుగా వస్తున్న టవేరా వాహనాన్ని బలంగా ఢీకొట్టారు.
టవేరాలోని ఓ వ్యక్తి ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేస్తుండగా ఈ భయంకరమైన ప్రమాద దృశ్యాలు కెమెరాలో రికార్డయ్యాయి.