కోదాడ పట్టణంలోని జడ్పిహెచ్ఎస్ బాలుర పాఠశాలను జిల్లా తేజస్ నందలల్ పవార్ ఆకస్మిక తనిఖీ..!

సూర్యాపేట జిల్లా,
కోదాడ.

కోదాడ పట్టణంలోని జడ్పిహెచ్ఎస్ బాలుర పాఠశాలను జిల్లా తేజస్ నందలల్ పవార్ ఆకస్మిక తనిఖీ…

తెలంగాణ టీ ఫైబర్ ఆధ్వర్యంలో చేపట్టిన కంప్యూటర్ శిక్షణ శిబిరాన్ని పరిశీలన…

ఈ శిక్షణ తీసుకుంటున్న విద్యార్థులతో జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ ముఖాముఖి…

కంప్యూటర్ శిక్షణ తీసుకుంటున్న విద్యార్థులకు ప్రశంస పత్రాలను అందజేత…

విద్యార్థులు టెక్నాలజీలో నైపుణ్యం సాధించాలని సూచించిన జిల్లా కలెక్టర్…

పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెంచే విధంగా ఉపాధ్యాయులు ప్రణాళిక సిద్ధం చేయాలి…

పాఠశాలలో అడ్మిషన్ రికార్డ్ తో పాటుగా పలు రికార్డులు తనిఖీ…