నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు కొనసాగుతున్న భారీ వరద ప్రవాహం… 26 గేట్ల ద్వారా కొనసాగుతున్న నీటి విడుదల..

నల్గొండ జిల్లా…

నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు కొనసాగుతున్న భారీ వరద ప్రవాహం…
R9TELUGUNEWS.COM
26 గేట్ల ద్వారా కొనసాగుతున్న నీటి విడుదల..

ఇన్ ఫ్లో : 4,32,187క్యూసెక్కులు.

ఔట్ ఫ్లో : 4,32,187 క్యూసెక్కులు.

ప్రస్తుత నీటి మట్టం : 583.10అడుగులు…

పూర్తి స్థాయి నీటి మట్టం : 590.00 అడుగులు.

ప్రస్తుతం ప్రాజెక్టు లో నీటి నిల్వ : 291.9562 టీఎంసీలు

ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం : 312.0450

ప్రధాన జల విద్యుత్ కేంద్రంలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి.

సేకరణ..
రాజు.. సీనియర్ జర్నలిస్ట్.