నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు కొనసాగుతున్న భారీ వరద ప్రవాహం… 26 గేట్ల ద్వారా కొనసాగుతున్న నీటి విడుదల..!

నల్గొండ జిల్లా…

నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు కొనసాగుతున్న భారీ వరద ప్రవాహం…

26 గేట్ల ద్వారా కొనసాగుతున్న నీటి విడుదల..

ఇన్ ఫ్లో : 4,05,739 క్యూసెక్కులు.

ఔట్ ఫ్లో : 4,05,739 క్యూసెక్కులు.

ప్రస్తుత నీటి మట్టం : 584.10అడుగులు…

పూర్తి స్థాయి నీటి మట్టం : 590.00 అడుగులు.

ప్రస్తుతం ప్రాజెక్టు లో నీటి నిల్వ : 294.8385టీఎంసీలు

ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం : 312.0450

ప్రధాన జల విద్యుత్ కేంద్రంలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి.

సేకరణ..

రాజు. సీనియర్ జర్నలిస్ట్