నల్గొండ.జిల్లా..
నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద
R9TELUGUNEWS.COM
2 క్రస్ట్ గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్న అధికారులు.
పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు…
ప్రస్తుత నీటి మట్టం 589.10 అడుగులు…
పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం..312.0450టిఎంసిలు
ప్రస్తుత నీటి నిల్వ సామర్థ్యం 309.3558 టీఎంసీలు
ఇన్ ఫ్లో.1,12,431.క్యూసెక్కులు.
ఔట్ ఫ్లో.70,931.క్యూసెకులు.