నల్గొండ జిల్లా:
నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కు కొనసాగుతున్న వరద ఉదృతి…
R9TELUGUNEWS.COM
26 గేట్లు ఎత్తి వీటిని దిగువకు విడుదల.
ఇన్ ఫ్లో మరియు ఔట్ ఫ్లో : 2,97,933 క్యూసెక్కులు…
ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం : 590.00 అడుగులు.
ప్రాజెక్టు ప్రస్తుత నీటి మట్టం 589.40 అడుగులు…
ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం : 312.0450…
ప్రస్తుతం ప్రాజెక్టు నీటి నిల్వ : 310.2522 టీఎంసీలు..