నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కు కొనసాగుతున్న వరద…24 గేట్ల ద్వారా దిగువకు నీటి విడుదల..!

నల్గొండ జిల్లా…

నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కు కొనసాగుతున్న వరద…
24 గేట్ల ద్వారా దిగువకు నీటి విడుదల.

ఇన్ ఫ్లో:2,51,464 క్యూసెక్కులు..

అవుట్ ఫ్లో:2,68,620 క్యూసెక్కులు..

ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం : 590.00 అడుగులు.

ప్రాజెక్టు ప్రస్తుత నీటి మట్టం 587.60 అడుగులు..

ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం : 312.0450…

ప్రస్తుతం ప్రాజెక్టు నీటి నిల్వ : 305.8626 టీఎంసీలు…

జల విద్యుత్ కేంద్రంలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి…