నల్గొండ జిల్లా.
నాగార్జున సాగర్ ప్రాజెక్టు కొనసాగుతున్న భారీ వరద..
26 క్రస్ట్ గేట్స్ ఎత్తి దిగువకు నీటి విడుదల..
ఇన్ ఫ్లో :5,43,875 క్యూసెక్కులు
ఔట్ ఫ్లో 6,24,014 క్యూసెక్కులు
పూర్తిస్థాయి నీటిమట్టం 590.00 అడుగులు…
ప్రస్తుత నీటి మట్టం 584.30 అడుగులు…
పూర్తి నీటి నిల్వ సామర్ధ్యం 312.5050 టీఎంసీలు…
ప్రస్తుత నీటి నిల్వ: 295.4155 టీఎంసీలు.