నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ కు పోటెత్తుతున్న భారీ వరద. • 26 క్రస్ట్ గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల..

*నల్లగొండ జిల్లా :-*

• నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ కు పోటెత్తుతున్న భారీ వరద.

• 26 క్రస్ట్ గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేసిన అధికారులు.

• 16 గేట్లు 5 ఫిట్లు,10గేట్లు10 ఫీట్ల మేర పైకి ఎత్తి … క్యూసెక్కుల 265080.నీటిని దిగువకు విడుదల

• ఇన్ ఫ్లో :- 282364. క్యూసెక్కులు.

• ఔట్ ఫ్లో :- 311625. క్యూసెక్కులు.

• ప్రస్తుత నీటి మట్టం :- 586.00 అడుగులు.

• పూర్తి స్థాయి నీటి మట్టం :- 590 అడుగులు.

• ప్రస్తుతం ప్రాజెక్టు నీటి నిల్వ 300.3200.టీఎంసీలు.

• ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం :- 312.0450

*_ప్రధాన జల విద్యుత్ కేంద్రంలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి_