నిండుకుండల మారిన నాగార్జున సాగర్ జలాశయం..!

నల్గొండ జిల్లా

నిండుకుండల మారిన నాగార్జున సాగర్ జలాశయం

ఏ క్షణంలోనైనా గేట్స్ ఓపెన్ చేసే అవకాశం

నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 590/ 588.10 అడుగులు చేరుకుంది..

నారగార్జున సాగర్ కు వరద పోటెత్తింది. వరద ప్రవాహంతో నిండుకుండలా నాగార్జునసాగర్ ప్రాజెక్టు మారింది. నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు ఎగువ నుంచి భారీగా వరద వస్తోంది…

మహబూబ్‌నగర్‌: జూరాల ప్రాజెక్టుకు వరద
ఇన్‌ఫ్లో 32 వేలు, ఔట్‌ఫ్లో 13,714 క్యూసెక్కులు
పూర్తిస్థాయి నీటిమట్టం 318.516 మీటర్లు
ప్రస్తుత నీటిమట్టం 318.280 మీటర్లు

HYD: ఉస్మాన్‌సాగర్‌, హిమాయత్‌సాగర్‌కు వరద
ఉస్మాన్‌సాగర్‌ పూర్తిస్థాయి FTL 1790 అడుగులు
ప్రస్తుత నీటిమట్టం 1782 అడుగులు
హిమాయత్‌సాగర్‌ పూర్తిస్థాయి FTL 1763 అడుగులు
ప్రస్తుత నీటిమట్టం 1762 అడుగులు

తుంగభద్రకు వరద నీరు, 2 గేట్లు ఎత్తివేత
ఇన్‌ఫ్లో 23,802, ఔట్‌ఫ్లో 23,898 క్యూసెక్యులు
తుంగభద్ర పూర్తిస్థాయి నీటిమట్టం 1633 అడుగులు
ప్రస్తుత నీటిమట్టం 1626 అడుగులు

గమనిక..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో మాకు పంపించండి.. మేము మీ పేరుతో వార్తను ప్రచురిస్తాం…
Watsapp no..9133057959