నల్గొండ జిల్లా:
నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద ప్రవాహం
ఇన్ ఫ్లో :98,293 క్యూసెక్కులు.
ఔట్ ఫ్లో : 31,876 క్యూసెక్కులు.
ప్రస్తుత నీటి మట్టం 565.70అడుగులు
పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు.
పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు
ప్రస్తుత సామర్థ్యం 245.8217టీఎంసీలు
జల విద్యుత్ కేంద్రంలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి…