నల్గొండ జిల్లా.
నాగార్జున సాగర్ ఎడమ కాలువ లో ఇద్దరు యువకులు గల్లంతు….
హాలియా సమీపంలోని ఎడమ కాలువలో చేతులు కడుక్కోవడానికి వెళ్లి జారిపడ్డ బబ్లు(17)…
బబ్లుని కాపాడబోయి కార్తీక్ ( 14) ఎడమ కాలువలో నీటి ప్రవాహానికి గల్లంతు….
గల్లంతయిన ఇద్దరిది బబ్లు చారి పెద్దవూర మండలం సిరిసినగండ్ల గ్రామం….
ఆలేటి కార్తీక్ నిడమనూరు మండలం సూరేపల్లి గ్రామం….