ఆచారాలను గౌరవించకపోవడంతో ఆగ్రహించిన వాలంటీర్లు.. పోలీసులపై రాళ్ల వర్షం…?!

అమ్మవార్లను గద్దెపైకి తెచ్చే పవిత్ర సమయంలో
పూజారులకు పోలీసుల అడ్డంకులు.

తిరగబడ్డ ఆదివాసీలు ..

ఆచారాలను గౌరవించకపోవడంతో ఆగ్రహించిన వాలంటీర్లు.. పోలీసులపై రాళ్ల వర్షం…..

మేడారం మహా జాతర ప్రశాంతంగా ముగిసింది (Medaram Jatara concludes). నాలుగు రోజుల్లో రెండు కోట్ల మంది పైచిలుకు భక్తులు మేడారం జాతరకు తరలి వచ్చారు. మహా జాతర వేళ భక్తులు తెలంగాణ రాష్ట్రం నుంచే కాకుండా దేశం నలుమూలల నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చి అమ్మవార్లను దర్శించుకున్నారు…

అడుగడుగునా ఇబ్బందే..!

మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు వచ్చి, వెళ్తున్న భక్తులతో రహదారులన్నీ కిక్కిరిసిపోయాయి. వాహనాల రద్దీతో భారీగా ట్రాఫిక్‌జామ్ ఏర్పడింది. పసరా నుంచి తాడ్వాయి మీదుగా మేడారం చేరుకునే ఆర్టీసీ బస్సులతో పాటు, వీఐపీ వాహనాలు శుక్రవారం రాత్రి 9 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ట్రాఫిక్ జామ్ కారణంగా ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. పసరా నుంచి నార్లాపూర్ రూట్‌లో వెళ్లే ప్రైవేటు వాహనాలు కూడా నెమ్మదిగా వెళ్తున్నాయి..

నాలుగు రోజుల్లో రెండు కోట్ల మంది పైచిలుకు భక్తులు మేడారం జాతరకు తరలి వచ్చారు. మహా జాతర వేళ భక్తులు తెలంగాణ రాష్ట్రం నుంచే కాకుండా దేశం నలుమూలల నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చి అమ్మవార్లను దర్శించుకున్నారు…