సమ్మర్ స్కూల్లో యోగ క్యాంప్….!

యోగాతో ఆరోగ్యం మెరుగుతో పాటు ఎంతో జ్ఞానాన్ని నేర్చుకోవచ్చు… జ్ఞానం అనేది ఎప్పటికీ మనలోని హుందాతనాన్ని నిలబెడుతుంది… ఆరోగ్యం ఎప్పుడు మన చేతుల్లోనే ఉండాలి అంటే జీవితంలో యోగ ఒక భాగం కావాలి… అందులో భాగంగానే జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పాండురంగాపురం ఖమ్మం లో విద్యార్థిని విద్యార్థులకు పాఠశాల ఉపాధ్యాయులు ఇందిర అధ్వర్యంలో సమ్మర్ యోగ క్యాంపు ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో యోగా మాస్టర్ షేక్ బహర్ అలీ, మరియు పి ఈ టి టీచర్ ప్రసాద్ మరియు డ్రాయింగ్ టీచర్, విద్యార్థిని విద్యార్థులు పాల్గొనడం జరిగింది..