సంక్రాంతికి వారం రోజులు సెలవులు..

సంక్రాంతికి వారం రోజులు సెలవులు*

_సంక్రాంతి సెలవులపై తెలంగాణ ప్రభుత్వం అధికారిక ప్రకటన చేసింది._

*• స్కూళ్లకు జనవరి 11 నుంచి 17 వరకు,*

*• జూనియర్ కాలేజీలకు 11 నుంచి 16 వరకు హాలిడేస్ ప్రకటించింది.*

పాఠశాలలు తిరిగి జనవరి 18న (శనివారం) తెరుచుకోనున్నాయి.

కాగా, అకడమిక్ క్యాలెండర్ ప్రకారం జనవరి 13 నుంచి సెలవులు ఉండగా తాజాగా రెండు రోజులు ముందుగానే హాలిడేస్ ప్రకటించింది.