మొహర్రం సందర్భంగా ఈ నెల 26వ తేదీన (శుక్రవారం) రెండు తెలుగు రాష్ట్రాల్లో పాఠశాలలకు సెలవు ప్రకటించారు. గురువారం ఒక్కరోజు పాఠశాలలకు వెళ్తే, శుక్రవారం సెలవును విద్యార్థులు ఎంజాయ్ చేయవచ్చు. మళ్లీ శనివారం పాఠశాలలు తెరుచుకోనున్నాయి. మరోవైపు,తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులకు గురువారం (25వ తేదీన) ఆప్షనల్ హాలిడేను ప్రభుత్వం ప్రకటించింది..
ఎల్లుండి (శుక్రవారం – జూన్ 26): మొహర్రం సందర్భంగా బడులకు అధికారిక సెలవు. దీంతో విద్యార్థులు శుక్రవారం ఆస్వాదించవచ్చు. హాలిడేను
శనివారం (జూన్ 27): యథావిధిగా స్కూళ్లు
తెరుచుకోనున్నాయి. (రెండవ శనివారం కాదు. కాబట్టి బడులు నడుస్తాయి).
ఆదివారం (జూన్ 28): మరుసటి రోజు తిరిగి
సాధారణ వీకెండ్ సెలవు ఉండనే ఉంది.
ఒక్క శనివారం స్కూల్కు వెళ్తే.. మూడు రోజుల్లో రెండు రోజులు సెలవులు రానుండటంతో విద్యార్థులు ఫుల్ హ్యాపీగా ఉన్నారు..