సిద్దిపేట జిల్లా.కొండపోచమ్మ సాగర్‌ డ్యాంలో యువకులు గల్లంతు……..

పండుగ వేళ ఘోర విషాదం.. సెల్ఫీ కోసం వెళ్లి ఐదుగురు మృతి..

సిద్దిపేట జిల్లా.కొండపోచమ్మ సాగర్‌ డ్యాంలో యువకులు గల్లంతు……..

ల సెల్ఫీ సరదా వారి ప్రాణాల మీదకు తీసుకువచ్చింది. మొత్తం ఏడుగురు యువకులు నీటిలో గల్లంతు కాగా.. వారిలో ఇద్దరు చివరి క్షణంలో బతికి బయటపడ్డారు. మిగతా ఐదుగురు యువకులు నీటిలో మునికి ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన.. సిద్ధిపేట జిల్లాలోని మార్కుక్ మండలం కొండపోచమ్మ సాగర్ డ్యాం దగ్గర చోటుచేసుకుంది.

ఇద్దరిని కాపాడిన స్థానికులు, లభ్యం కాని ఐదుగురి ఆచూకి
గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు………

గల్లంతైన ధనుష్‌(20), లోహిత్‌(17), దినేశ్వర్‌(17), సాహిల్‌(19), జతీన్‌(17)
ప్రాణాలతో బయటపడిన యువకులు మృగాంక్‌ (17), ఇబ్రహీం(20)………..
.
సిద్దిపేట జిల్లాలో విషాదం. కొండపోచమ్మ సాగర్‌ ప్రాజెక్టులో ఐదుగురు గల్లంతు……..

ప్రాజెక్ట్‌లో సెల్ఫీ దిగడానికి వెళ్లిన ఏడుగురు యువకులు. ఐదుగురు యువకులు గల్లంతు, ఇద్దరు క్షేమం……..

గల్లంతైన యువకులు హైదరాబాద్‌లోని ముషీరాబాద్‌ వాసులు…….

యువకులంతా 20 ఏళ్లలోపు వారే. గల్లంతైన యువకుల కోసం పోలీసుల గాలింపు……

సిద్దిపేట జిల్లాలో విషాదం
కొండపోచమ్మసాగర్ డ్యాంలో ఏడుగురు గల్లంతు……..

ఇద్దరిని కాపాడిన స్థానికులు
ఐదుగురి కోసం కొనసాగుతున్న గాలింపు…….

హైదరాబాద్ ముషీరాబాద్‌కు చెందినవారిగా గుర్తింపు…….

గల్లంతైన ధనుష్, లోహిత్, ధనేశ్వర్, సాహిల్, జతిన్‌……

యువకులంతా హైదరాబాద్ లోని హైదరాబాద్ ముషీరాబాద్ ప్రాంతానికి చెందిన వారిగా గుర్తించిన పోలీసులు.. గల్లంతైన వారి కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. గజ ఈతగాళ్ల సాయంతో.. నీటిలో మృతదేహాల కోసం వెతుకులాట కొనసాగిస్తున్నారు. సాగర్ డ్యామ్ చూసేందుకు వెళ్లిన యువకులంతా 20 ఏళ్ల లోపు వాళ్లే కావడంతో.. ఉత్సాహంగా సెల్పీల కోసం ప్రయత్నించి ప్రమాదాన్ని కొవితెచ్చుకున్నారంటున్నారు…