ఫ్యూచర్ సిటీ పేరుతో భూ దోపిడీ-మన్నె క్రిశాంక్
నల్లధనాన్ని విదేశాలకు తరలించే కుట్ర
షెల్ కంపెనీ పేరుతో భూములు కేటాయించుకున్నారు
లక్ష రూపాయలతో చిన్న ఇంట్లో కంపెనీ పెట్టారు
సొంత తమ్ముడి కంపెనీకి ఫోర్త్ సిటీలో 5 ఎకరాలా
వందల కోట్ల విలువైన భూమిని తక్కువ ధరకే ఇచ్చారు
భూముల కేటాయింపుపై విచారణ చేయాలి-మన్నె క్రిశాంక్
భూముల కేటాయింపులను వెంటనే రద్దు చేయాలి
CM రేవంత్ రెడ్డి వెంటనే రాజీనామా చేయాలి-క్రిశాంక్..
ఫ్యూచర్ సిటీ పేరుతో భూ దోపిడీ: మన్నె క్రిశాంక్
కంపెనీల పేరుతో భూములు కేటాయించారని, కేవలం రూ.లక్షతో చిన్న ఇంట్లో కంపెనీ ఏర్పాటు చేసి.. వందల కోట్ల విలువైన భూములు తక్కువ ధరకే కేటాయిం చారు.
భూముల కేటాయింపులపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.. అనుమానాస్పదంగా ఉన్న భూముల కేటాయింపులను వెంటనే రద్దు చేసింది.
ఫ్యూచర్ సిటీ భూముల వ్యవహారంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలకు సమాధానం చెప్పాలని, ఈ వ్యవహారానికి నైతిక బాధ్యత వహిస్తూ సీఎం వెంటనే రాజీనామా చేయాలని మన్నె క్రిశాంక్ డిమాండ్ చేశారు.