శ్రీతేజ్ ఇంటికి వెళ్లిన అల్లు అరవింద్, అల్లు అర్జున్ భార్య స్నేహ రెడ్డి..

పుష్ప2 సినిమా విడుదల రోజు సంధ్య తొక్కిసలాటలో గాయపడిన బాలుడు శ్రీతేజ్ ఇంటికి వెళ్లిన అల్లు అరవింద్, అల్లు అర్జున్ భార్య స్నేహ రెడ్డి..

శ్రీతేజ కుటుంబాన్ని పరామర్శించి.. శ్రీతేజ సోదరిని తాను చదివిస్తానని హామీ ఇచ్చిన అల్లు అరవింద్..

అలాగే శ్రీతేజ్ చెల్లెలితో అల్లు అరవింద్ ఎంతో ఆప్యాయంగా ముచ్చటించారు. G చిన్నారిని దగ్గరకు తీసుకుని, భవిష్యత్తు గురించి అడిగి తెలుసుకున్నారు. “నువ్వు బాగా చదువుకో తల్లీ.. నీకు చదువు అయ్యే ఖర్చు అంతా నేనే భరిస్తాను” అని హామీ ఇచ్చారు. జరిగిన నాటి నుండి అల్లు అర్జున్ మరియు ‘పుష్ప’ చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఆ కుటుంబానికి అండగా ఉన్నారు. శ్రీతేజ్ చికిత్సకు అయిన ఖర్చంతా అల్లు ఫ్యామిలీ, పుష్ప ప్రొడ్యూసర్స్ భరిస్తున్నారు. అలాగే బాధితురాలి మృతికి సంబంధించి ఆ కుటుంబానికి ఇప్పటికే భారీ నష్టపరిహారం ఉంది. కేవలం ఆర్థిక సాయం కాకుండా, స్వయంగా వెళ్లి పరామర్శించడం ద్వారా కుటుంబంలో ధైర్యాన్ని నింపే ప్రయత్నం చేశారు…అలాగే శ్రీతేజ్ చెల్లెలితో అల్లు అరవింద్ ఎంతో ఆప్యాయంగా ముచ్చటించారు. G చిన్నారిని దగ్గరకు తీసుకుని, భవిష్యత్తు గురించి అడిగి తెలుసుకున్నారు. “నువ్వు బాగా చదువుకో తల్లీ.. నీకు చదువు అయ్యే ఖర్చు అంతా నేనే భరిస్తాను” అని హామీ ఇచ్చారు. జరిగిన నాటి నుండి అల్లు అర్జున్ మరియు ‘పుష్ప’ చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఆ కుటుంబానికి అండగా ఉన్నారు. శ్రీతేజ్ చికిత్సకు అయిన ఖర్చంతా అల్లు ఫ్యామిలీ, పుష్ప ప్రొడ్యూసర్స్ భరిస్తున్నారు. అలాగే బాధితురాలి మృతికి సంబంధించి ఆ కుటుంబానికి ఇప్పటికే భారీ నష్టపరిహారం ఉంది. కేవలం ఆర్థిక సాయం కాకుండా, స్వయంగా వెళ్లి పరామర్శించడం ద్వారా కుటుంబంలో ఆత్మవిశ్వాసాన్ని నింపే ప్రయత్నం చేశారు.