శ్రీశైలం జలాశయం 8 గేట్లు 10 అడుగులు మేర ఎత్తివేత..!

నంద్యాల జిల్లా

*శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద నీరు*

*జలాశయం 8 గేట్లు 10 అడుగులు మేర ఎత్తివేత*

జూరాల జలాశయం..2,25,367 క్యూసెక్కులు

సుంకేసుల..6,710
క్యూసెక్కులు

హంద్రీ..1,125 క్యూసెక్కులు

ఇన్ ఫ్లో : 2,33,202 క్యూసెక్కులు

ఔట్ ఫ్లో : 2,88,416 క్యూసెక్కులు

పూర్తి స్దాయి నీటి మట్టం 885 అడుగులు

ప్రస్తుతం : 884.40 అడుగులు

పూర్తిస్థాయి నీటి నిల్వ : 215.8070 టీఎంసీలు

ప్రస్తుతం : 211.9572 టీఎంసీలు

కుడి,ఎడమ జల విద్యుత్ కేంద్రాలలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి..