*🔹శ్రీశైలం వడ్డెర ప్రైవేట్ అన్నదాన సత్రంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఉరివేసుకుని సూసైడ్.*
_• సత్యసాయి జిల్లా,బత్తలపల్లి గ్రామానికి చెందిన కుటుంబంగా గుర్తింపు._
_• ఆత్మహత్యకు ఆర్థిక ఇబ్బందులే కారణమని పోలీసుల అనుమానం._
• మృతులు సుధాకర్ (36), ఆదిలక్ష్మి (50),
మల్లేశ్వరి (45),
శ్రీదేవి (33),
మణికంఠ (15).
_• గత నెల 28న శ్రీశైలంకు వచ్చిన కుటుంబం._
_• వడ్డెర సత్రంలోని 11వ నంబర్ గదిని తీసుకున్న కుటుంబం._
_• గది నుంచి దుర్వాసన రావడంతో పోలీసులకు సమాచారం._
_• తలుపులు తెరిచి చూడగా ఐదుగురు మృతి._
_• బాత్రూమ్లో ముగ్గురు మహిళలు, ఫ్యాన్కు ఇద్దరు పురుషులు ఉరివేసుకున్నట్లు గుర్తింపు.
గది నుండి దుర్వాసన రావడంతో పోలీసులకు సమాచారం అందింది. తలుపులు తెరిచి చూడగా ఐదుగురు మరణించి ఉన్నారు. బాత్రూమ్లో ముగ్గురు మహిళలు, ఫ్యాన్కు ఇద్దరు పురుషులు వేలాడుతూ కనిపించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు….